హోమ్ / వంటకాలు / తోట కూర తాలింపు

Photo of Amaranthus leaves stir fry  by Anitha Rani at BetterButter
559
4
0.0(0)
0

తోట కూర తాలింపు

Oct-27-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోట కూర తాలింపు రెసిపీ గురించి

తోట కూర రాయలసీమ లో ఎక్కువ వాడుతారు.దీనిని పల్లెల్లో కొయిటాకు తాలింపు అని అంటారు.అన్నము,చపాతీ,సంగటి లో కి తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 4

  1. తొట కూర ...1 కట్ట
  2. పచ్చి మిర్చి...2
  3. ఉల్లిపాయ...1
  4. వెల్లుల్లి రెబ్బలు..4
  5. ఉప్పు..తగినంత
  6. పసుపు...చిటికెడు
  7. నూనె...1స్పూన్
  8. పుట్నాల పప్పులు..2స్పూన్స్
  9. ఎందుకొబ్బరి పొడి..1 స్పూన్
  10. ఎండు కారము...1/2 స్పూన్
  11. కరివేపాకు..4 రెమ్మలు

సూచనలు

  1. తోట కూర ను ఉప్పునీటి తో బాగా కడగాలి.
  2. ఆకులను చిన్నగా కత్తిరించు కోవాలి.లేత కాడ లు కూడా వీసుకోవచ్చు.
  3. స్టవ్ పైన బాండీ వేడి అయ్యాక 1స్పూన్ నూనె వేసి దానిలో పోపు గింజలు,పచ్చి మిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు ఎందుమిరపకాయ,వెల్లుల్లిరెబ్బలు వేసి వేగ నివ్వాలి.
  4. పోపు వేగాక అందులో కడిగి పెట్టుకున్న ఆకు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
  5. చిన్న మంట పైన ఉడికించాలి.
  6. ఉడికిన తరువాత పొడి వెయ్యాలి.(పుట్నాలపప్పులు,ఎందుకొబ్బరి,ఎందుకారము, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ కి వేసు కోవాలి.ఉప్పు కొద్దిగా వీసుకోవాలి).పొడి బాగా కలిపి 2 ని ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. తోట కూర తాలింపు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర