హోమ్ / వంటకాలు / బీరకాయ మెంతి కర్రీ

Photo of Ridge Gourd curry by Rashmi SudhiMurthy at BetterButter
597
0
0.0(0)
0

బీరకాయ మెంతి కర్రీ

Nov-01-2018
Rashmi SudhiMurthy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ మెంతి కర్రీ రెసిపీ గురించి

ఈ గ్రేవీ బీరకాయ మరియు మెంతె కూర తో చేసేది.ఇది చపాతీ లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కర్ణాటక
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీరకాయ ముక్కలు 2 కప్పులు
  2. మెంతి ఆకులు 1/2 కప్
  3. వేరు శెనగలు 1/4 కప్
  4. పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు
  5. పచ్చిమిర్చి 10
  6. వెల్లుల్లి 10
  7. ఉల్లిపాయ 1
  8. కరివేపాకు 10
  9. కొత్తిమీర 1/4 కప్
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. పసుపు 1/4 టీ స్పూన్
  12. పోపు(ఆవాలు,జీలకర్ర)
  13. కిచెన్ కింగ్ మసాలా 1టీ స్పూన్
  14. నూనె 4 టేబుల్ స్పూన్లు
  15. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా వేరుశెనగలు,పచ్చి కొబ్బరి,5 పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర మిక్సీ లో వేసి తగినంత నీళ్లు వేసి పేస్ట్ చేసిపెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేసి, వేడి అయ్యాక అందులో పోపు,కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు,పసుపు వేసి ఫ్రై చేయాలి
  3. అది వేగాక అందులో మెంతె ఆకులు,ఉప్పు,వేసి వేపాలి
  4. ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేయాలి
  5. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి తగినంత నీళ్ళు పోసి మగ్గనివ్వాలి
  6. గ్రేవీ దగ్గర పడ్డాక అందులో కొత్తిమీర కిచెన్ కింగ్ మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.రుచికర మైన కర్రీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర