హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of Semiya payasam by Sree Sadhu at BetterButter
1143
3
0.0(0)
0

సేమియా పాయసం

Nov-10-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

ఇది పంగడల అప్పుడు ఎక్కువ చేసుకుంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. సేమియా 1 కప్
  2. చెక్కర 1 కప్
  3. ఏలకుల పొడి 1/4 స్పూన్
  4. నట్స్ 10(జీడిపప్పు, ద్రాక్ష, బాదాం)
  5. నెయ్యి 2 స్పూన్స్
  6. పాలు 3 కప్స్

సూచనలు

  1. నెయ్యిలో సేమియా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. నట్స్ కూడా నెయ్యి లో వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత గిన్నె లో పాలు వేసి కాగనివ్వాలి.
  4. పాలు కాగినాక చెక్కర వేసి బాగా కలపాలి.
  5. తరువాత పాల్లల్లో చెక్కర బాగా కలిసాక, వేయించిన సేమియా, నట్స్ వేసి ఉడికించాలి.
  6. పాల్లల్లో మిశ్రమం బాగా కలిసాక ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర