హోమ్ / వంటకాలు / బియ్యంపిండి చేగోడీలు

Photo of Chakli  by Sree Sadhu at BetterButter
730
4
0.0(0)
0

బియ్యంపిండి చేగోడీలు

Nov-16-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి చేగోడీలు రెసిపీ గురించి

ఇది కరకర లాడుతూ ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి 1 కప్పు
  2. వేడి నెయ్యి 2 చెంచాలు
  3. వేడి నీళ్లు తగినంత
  4. నువ్వులు 2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి తీసుకోవాలి
  2. అందులో వేడి నెయ్యి ,నువ్వులు ,నీళ్లు పోసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. అది బాగా కలిసాక దానిని చేకోడిలా చేసుకోవాలి
  5. ఇప్పుడు నూనె వేడి చేసి తయారు చేసిన చేకోడీలు వేసి ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర