Photo of Aloo fry by Chandrika Reddy at BetterButter
906
4
5.0(0)
0

Aloo fry

Dec-01-2018
Chandrika Reddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. బంగళాదుంప ముక్కలు 1 కప్పు
  2. ఆవాలు 1స్పూన్లు
  3. ఉల్లిపాయ ముక్కలు 1
  4. పుట్నలు అర కప్పు
  5. కారంపోడి 3 స్పూన్లు
  6. ఎండుకొబ్బరి 3 స్పూన్లు
  7. ఉప్పు 1 1/2 స్పూన్లు
  8. వెల్లుల్లి 3 రెబ్బలు
  9. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా మిక్సీజారు తీసుకుని దానిలోపుట్నలు,కారంపోడి, ఎండుకొబ్బరి,వెల్లూలీ,ఉప్పు వెసీ పోడి చెసుకోవాలీ.
  2. కడాయి తీసుకుని దానీలో నూనె వెసి వేడి అయ్యాక ,అందులో ఆవాలు వెయాలి.
  3. చిటపటలాడిన తరువాత బంగాళదుంప వేసి వేగనివ్వాలి .
  4. దానిలో రుచికి సరిపడా ఉప్పు వేయాలి .
  5. బంగారు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి .
  6. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి .
  7. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక దానీలో మూందుగ చెసుకోన పోడి 4 స్పూన్లు వేయాలి .
  8. అంతే బంగళాదుంప వెపుడు రెడీ అయ్యింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర