Photo of Tomato bajji by రమ్య వూటుకూరి at BetterButter
2163
4
4.0(0)
0

Tomato bajji

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. టమోటాలు 4
  2. చనగపిండి 1 కప్
  3. కారం 1 స్పూన్
  4. ఊప్పు తగినంత
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. దానియాల పొడి 1/4 స్పూన్
  7. పల్లిలు 2 స్పూన్స్
  8. ఉల్లిపాయలు 2
  9. కొత్తిమీర కొంచం
  10. నిమ్మరసం 2 స్పూన్స్
  11. సోడా ఉప్పు చిటికెడు

సూచనలు

  1. చనగపిండి లో తగినంత ఉప్పు 1/2 కారం సోడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని కొంచం గట్టిగా కలుపుకోవాలి
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  3. చనగపిండి లో టొమోటో ముంచి తీసి వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి
  5. పల్లీలు నూనె లో వేయించి తీసి పెట్టుకోవాలి
  6. చల్లారాక రెండు ముక్కలు గా కట్ చేసుకోవాలి
  7. లోపల ఉడికిన టమోటా ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  8. ఉల్లిపాయ ముక్కలు టొమోటో ముక్కలు ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి
  9. ఈ మిశ్రమాన్ని బజ్జి లొపల పెట్టుకొని నిమ్మరసం పల్లిలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర