Photo of Samosa by Vandana Paturi at BetterButter
666
2
0.0(0)
1

సమోసా

Dec-07-2018
Vandana Paturi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సమోసా రెసిపీ గురించి

నేను అమ్మ ని సమొస కావాలి అమ్మ అని అడిగితే అవి చేయడం చాలా కష్టం అమ్మ ఎప్పుడైనా బయటికెళ్లినపుడు కొనిస్తాలే అనేది ఇప్పుడు ఎప్పుడుకవలంటే అప్పుడు చేసుకొంటున్నాం అంత ఈజీ ప్రాసెస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా ఒక కప్పు
  2. ఉప్పు తగినంత
  3. ఆలూ 2
  4. కేరేట్ 1
  5. క్యాబేజీ తురుము ఒక కప్పు
  6. ఉల్లిపాయలు 1
  7. పచ్చిమిర్చి 2
  8. జిరా పొడి ఆఫ్ స్పూన్
  9. గరంమసాలా ఆఫ్ స్పూన్
  10. కారం ఆఫ్ స్పూన్
  11. పసుపు పావ్ స్పూన్
  12. కొత్తిమీర కొంచం
  13. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఒన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక క్యాబేజీ క్యారెట్ వేసి కలపాలి ,
  2. తర్వాత ఉప్పు పసుపు గరంమసాలా కారం జిరా పొడి వేసి కలపాలి ,
  3. ఉడికించిన ఆలూ మెత్తగా చిదిమి వేయాలి చివరిలో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి ,
  4. మైదా డో ని చపాతీ లా రౌన్డ్ తిక్కుకోవాలి ,
  5. చకుతో ప్లేస్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి అంటే ఒక చపాతీ లో నాలుగు సమోసా లు చేసుకోవచ్చు,
  6. ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండిలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి ,
  7. చపాతీ పీస్ తీసుకొని కోన్ లా చుట్టి అంచులకు మైదా పేస్ట్ రాసి ఆలూ కర్రీ లోపల స్టాఫ్ చేసి పైన ఉన్న అంచుకు కూడా పేస్ట్ రాసి అంచు మూసేయ్యాలి ,
  8. ఇలా అన్ని సమోసలు చేసి పెట్టుకొని నూనెలో స్లో ఫ్లేమ్ లో డీఫ్ ఫ్రై చేసుకోవడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర