హోమ్ / వంటకాలు / అనపకాయ కర్రీ

Photo of Beans curry by Gadige Maheswari  at BetterButter
520
1
0.0(0)
0

అనపకాయ కర్రీ

Dec-10-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అనపకాయ కర్రీ రెసిపీ గురించి

బీన్స్ తో చేసిన కర్రీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కుడు గింజలు - 1/4 కెజి
  2. ఉల్లిపాయలు - 1
  3. ఉప్పు, కారం పసుపు తగినంత
  4. ధనియా గరంమసాలా పొడి - 1 స్పూన్
  5. పల్లీలు పోడీ - 2 స్పూన్
  6. జీలకర్ర ఆవాలు
  7. కరివేపాకు రెమ్మ
  8. నూనె
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కుక్కర్లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
  2. అవి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి.
  3. ఇందులో నే చిక్కుడు కాయ గింజలు ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర