హోమ్ / వంటకాలు / రాగి పిండి చెక్కలు ను కరపుస

Photo of Ragi chekkalu by Pasumarthi Poojitha at BetterButter
1441
2
0.0(0)
0

రాగి పిండి చెక్కలు ను కరపుస

Dec-18-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిండి చెక్కలు ను కరపుస రెసిపీ గురించి

పిల్లలకు హెల్త్య్ ను టాస్ట్య్ గా ఉండే రెసిపీ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి ఒక్క కప్
  2. పుట్నాలు 5 స్పూన్స్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. నూనె వేయేంచిదనికి సరిపడా
  6. వాము కొద్దిగా
  7. నీళ్ళు 1 గ్లాస్
  8. బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసి అందులో కొంచెం వాము వేసుకొని 5 నిమిషాలు వరకు కాచుకొని స్టవ్ కట్టేయాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ రాగి పిండి వేసుకొని ,ఉప్పు,కారం,పుట్నాల పొడి చేసుకొని వేసుకోవాలి,కాచిన నూనె కొంచెం,బియ్యం పిండి .
  3. ఇప్పుడు వాము నీళ్లు ఆ పిండి మిశ్రమం లో సరిపడా పోసుకొని ముద్ద లా కలుపుకోవాలి .కొంచం పిండి చెక్కలు ఉంచుకొని కొంచం పిండి కరపుస లా చేసుకోవాలి.
  4. ఇప్పుడు సన్న బెజ్జలు ఉన్న చక్రాలు ఒత్తే దానిలో కొంచం నూనె రాసి లోపాల పిండి పెట్టుకోవాలి.
  5. పొయ్యి వెలిగించి నూనె పెట్టి వేడి అయ్యే వరకు ఉండాలి ఇప్పుడు చక్రం వొత్తుకుంటే సరిపోతుంది 5 నిమిషాలు వేగనిచ్చి తీసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు చెక్కలు కోసం పక్కన పెట్టుకుని ఉన్న పిండి ని కలుపుకొని అరచేతిలో నూనె రాసుకొని చెక్క ల ఒత్తుకోవాలి.
  7. అలా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి.
  8. మళ్ళీ పొయ్యి వెలిగించి నూనె వేడి అయ్యాక ఒక దాని తర్వాత ఒక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాలు.
  9. తీసి వేడి వేడి గా చాలా బాగున్నాయి .ఒక డబ్బా లో పెట్టుకుంటే కొన్ని రోజులు వరకు నిల్వ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర