హోమ్ / వంటకాలు / సొరకాయ బజ్జిలు

Photo of Bottle gourd  bajji by sneha gilla at BetterButter
775
3
0.0(0)
0

సొరకాయ బజ్జిలు

Dec-21-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ బజ్జిలు రెసిపీ గురించి

బజ్జిలను ఎప్పుడు ఒకేవిదంగా చేసుకోకుండా ఎలా కొత్తగా కూడా ట్రై చేయచ్చు.చాల రుచిగా వుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 2

  1. సొరకాయ తురుము 1 కప్
  2. బియ్యపు పిండి 1 కప్
  3. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  4. కారం 1 స్పూన్
  5. ఉప్పు 1 స్పూన్
  6. ఆనియన్ తరుగు 1/2 కప్
  7. కరివేపాకు
  8. కొత్తిమీర
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ తప్ప పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి కలుపుకోవాలి.
  2. సొరకాయ తురుములో నీళ్ల శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పిండి కలిపేటప్పుడు నీళ్లు అవసరం ఉంటేనే వేసుకోవాలి.
  3. తర్వాత కడై పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పిండిని బజిల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర