హోమ్ / వంటకాలు / మామిడికాయ పులిహోర

Photo of Mango pulihora by Krishnakumari Marupudi at BetterButter
725
2
0.0(0)
0

మామిడికాయ పులిహోర

Dec-23-2018
Krishnakumari Marupudi
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

మామిడికాయ పులిహోర ఎక్కువ తినలేకపోతే పెరుగు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 3 కప్స్
  2. పెద్ద మామిడికాయ 1
  3. ఉప్పు తగినంత
  4. అల్లం అంగుళం ముక్క
  5. పచ్చి మిర్చి 4
  6. కరివేపాకు 2 రెబ్బలు
  7. హింగ్ చిటికెడు
  8. పోపుదినుసులు 1 కప్
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా అన్నం వండుకుని
  2. మామిడికాయ తురుముకుని, అల్లం , పచ్చి మిర్చి కట్ చేసి
  3. బాండీలో నూనె వేసి పోపుదినుసులు వేసి హింగ్ పసుపు వేసి బాగా వేగనిచ్చి, కరివేపాకు వేసి బాగా వేయించి
  4. మామిడికాయ తురుముని వేసి బాగా కలిపి కాసేపు ఉంచి స్టవ్ ఆ చేసి
  5. ఉడికించిన అన్నం కలిపి
  6. ప్లేట్ లోకి సర్వ్ చేసికోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర