హోమ్ / వంటకాలు / సేమియా ఉప్మా

Photo of Semiya upma by Ram Ram at BetterButter
862
1
0.0(0)
0

సేమియా ఉప్మా

Dec-26-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా ఉప్మా రెసిపీ గురించి

పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు సేమియాతో చాలా రకాలు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. సేమియా 2గ్లాస్
  2. నీళ్లు 3 గ్లాసులు
  3. పసుపు 1/2స్పూన్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. ఆవాలు 1/2స్పూన్
  6. జీలకర్ర 1/4స్పూన్
  7. మినపప్పు 1స్పూన్
  8. సనగపప్పు
  9. కరివేపాకు
  10. పచ్చి మిర్చి 3
  11. నూనె 4 స్పూన్లు
  12. నిమ్మకాయ 1 చిన్నది

సూచనలు

  1. ముందుగా సేమియా ని ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక సేమియా వేసి వేయించాలి కొద్దిగా రంగు మారనివ్వాలి వాటిని వేరే గిన్నెలో తీసుకోవాలి
  2. ఇప్పుడు అదే పాన్ లో 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి
  3. వేగిన వాటిలో 3 గ్లాసుల నీళ్లు వేసి ఉప్పు పసుపు వేసి మరిగించాలి
  4. మరిగిన తర్వాత వేయించిన సేమియా పిల్లలు వేసి ఉడికించాలి
  5. అంతా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆపి నిమ్మ రసం పిండుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర