హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of Semiya kheer by sneha gilla at BetterButter
775
3
0.0(0)
0

సేమియా పాయసం

Dec-27-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

సేమియా,పాలు,పంచదారతో చేసుకునే తీపి పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సేమియా 1 కప్
  2. నెయ్యి 2 స్పూన్స్
  3. పాలు 4 కప్స్
  4. పంచదార 1 కప్
  5. యాలకులు 2

సూచనలు

  1. ముందుగా కడాయి లో నెయ్యి వేసి సేమియాను ఎరుపు రంగు వచ్చేలా వేయించుకోవాలి.
  2. తర్వాత అందులో కాచిన పాలు పోసి ఉడికించుకోవాలి.ఉడికాక పంచదార వేసి చివరిగా యాలకుల పొడి వేసి స్టవ్ అఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర