హోమ్ / వంటకాలు / ఆరంజ్ జిలేబి

Photo of Orange jalebi by Sree Sadhu at BetterButter
729
6
0.0(0)
0

ఆరంజ్ జిలేబి

Dec-29-2018
Sree Sadhu
614 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరంజ్ జిలేబి రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది మరియు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 3 కప్పులు
  2. 1/2 కప్ కార్న్ ఫ్లోర్
  3. 2 కప్పుల గట్టి పెరుగు
  4. 1 1/4 కప్పు ఆరంజ్ జ్యూస్
  5. 1 1/2 చెంచా బేకింగ్ సోడా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. పంచదార 3 కప్పులు
  8. ఎల్లఓ ఫుడ్ రంగు 2 చిటెకెడులు
  9. 4 చుక్కలు రోజ్ ఎసెన్స్
  10. 1/2 చెంచా ఇలాచీ పొడి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ,కార్న్ ఫ్లోర్ ,బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో యెల్లో రంగు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో పెరుగు ఆరంజ్ జ్యూస్ వేసి జిలేబి పిండి చేసుకోవాలి
  4. దానిని 8-10 గంటలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పంచదార ,ఇలాచీ వేసి పాకం పెట్టుకోవాలి
  6. ఓక తీగ పాకం రాన్నివ్వాలి
  7. అందులో గులాబీ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసి వేడి చెయ్యాలి
  9. ఇప్పుడు పిండిని జిలేబి గొట్టం లో తీసుకుని జిలెబీలు వేసుకోవాలి
  10. అది వేగిన తరువాత దానిని పాకం లో వేసి 2-3 నిమిషాలు ఉంచి తీసేయడమే
  11. దాని వేడి వేడిగా తింటే బలే ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర