హోమ్ / వంటకాలు / స్ట్రాబెర్రి జామ్

Photo of Strawberry jam by Lalitha Kandala at BetterButter
487
4
0.0(0)
0

స్ట్రాబెర్రి జామ్

Jan-03-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెర్రి జామ్ రెసిపీ గురించి

పిల్లలకు ఇష్టమైన జామ్ ఇంట్లోనే తేలికగా చేసుకోవచ్చు. బయట కొనే వాటిలో preservatives కలుపుతారు. ఆరోగ్య కరమైన పండ్లతో , స్ట్రాబెరి లాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. స్ట్రాబెరి పండ్లు 2 కప్స్
  2. పంచదార 2 కప్స్
  3. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. పండ్లను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి
  2. ఒక వెడల్పాటి పాన్ వేడి చేసి ఈ పేస్ట్ వేసి బాగా కలపాలి
  3. బాగా దగ్గరగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి
  4. కొంచెం దగ్గర పడ్డాక పంచదార, నిమ్మరసం వేసి కలుపుతూ ఉండాలి
  5. పాన్ కు అంటుకోకుండా ముద్దలా అయ్యేవరకు కలిపి స్టవ్ కట్టేసి జామ్ ను చల్లారనివ్వాలి
  6. బాగా చల్లారాక గాజు సీసా లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెడితే చాలా రోజులు నిల్వ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర