హోమ్ / వంటకాలు / కారం బూందీ

Photo of Kaaram boondi by Sree Sadhu at BetterButter
564
3
0.0(0)
0

కారం బూందీ

Jan-16-2019
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం బూందీ రెసిపీ గురించి

ఇది చాలా స్పైసీ గ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1/2 కప్ సెనగపిండి
  2. 1 చెంచా బియ్యంపిండి
  3. 1 చిటికెడు ఇంగువ
  4. 1 చిటికెడు బేకింగ్ సోడా
  5. 2 చిటెకెడులు పసుపు
  6. 1/2 చెంచా ఉప్పు
  7. 8-9 చెంచాలు నీళ్లు
  8. 1-2 చెంచాలు నూనె
  9. 8-9 కరివేపాకు ఆకులు
  10. 2-3 వెల్లులిరెబ్బలు
  11. 10-12 కాజు
  12. 2 చెంచాలు పల్లీలు
  13. 1/4 చెంచా ఎర్ర కారం
  14. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో ఇంగువ, పసుపు, ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి వేడి చేసి బూందీ చట్రం లో వేసి బూందీ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
  5. అందులో పల్లీలు వేసి వేయించాలి
  6. కరివేపాకు కూడా వేసి వేయించి బూందీ లో వేసుకోవాలి
  7. అందులో కాజు కూడా వేసి వేయించాలి
  8. వాటి అన్నిటిని బాగా కలిపి కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర