హోమ్ / వంటకాలు / ఆలూ స్టఫ్ఫ్డ్ మిర్చిబజ్జి

Photo of Aloo stuffed mirchi bajji by Annapurna jinkala at BetterButter
2171
3
0.0(0)
0

ఆలూ స్టఫ్ఫ్డ్ మిర్చిబజ్జి

Jan-19-2019
Annapurna jinkala
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ స్టఫ్ఫ్డ్ మిర్చిబజ్జి రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. బజ్జిమిర్చి పావుకేజీ
  2. ఉడికించి మెదిపిన ఆలూ కప్
  3. శనగపిండి 2 కపులు
  4. ఉప్పు తగినంత
  5. వాము అర చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. కారం ఒక చెంచా
  8. పసుపు ఒక చెంచా
  9. కొత్తిమీర కొద్దిగా
  10. చాట్ మసాలా అర చెంచా
  11. వంటసోడా చిటికెడు
  12. ఉల్లిపాయముక్కలు కొద్దిగా

సూచనలు

  1. ఆలూని ఉడికించి మెత్తగా మెదపాలి స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేగాక పసుపు ఉప్పు కారం చాతమసాల వేసి కలిపి ఆలూ వేసి కలిపి కొత్తిమీర చల్లాలి
  2. బజ్జి మిర్చిల్ని గాట్లు పెట్టి లోపల గింజలు తీసివేయాలి
  3. శనగపిండి లో ఉప్పు వంటసోడా వాము వేడి నూనె వేసి కలిపి తగినన్ని నీరువెసి జారుగా కలపాలి
  4. కలిపిన బజ్జి పిండి
  5. మిర్చిలో ఆలూ మిశ్రమాన్ని స్టఫ్ చెయ్యాలి
  6. అన్ని మిర్చీల్లో ఆలూ స్టఫ్ చేసి పిండిలో అద్ది
  7. స్టవ్ పైన బాండీ పెట్టి వేయించడానికి నూనె వేసి వేడయ్యాక మిర్చిల్ని పిండిలో అద్ది నూనెలో వేయాలి
  8. మిర్చిల్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి
  9. కాల్చిన బజ్జిలు
  10. రెడి అయిన ఆలూ స్టఫ్ఫ్డ్ మిర్చి బజ్జిలు
  11. వేడివేడి యుమ్య్ మిర్చి బజ్జిలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర