హోమ్ / వంటకాలు / జోన్నపిండి తో సర్వపిండి

Photo of Jonna sarva pindi by Pamidi Reshmitha at BetterButter
1442
3
0.0(0)
0

జోన్నపిండి తో సర్వపిండి

Jan-23-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జోన్నపిండి తో సర్వపిండి రెసిపీ గురించి

జన్నపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇలా తింటే రుచి గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. జోన్నపిండి ఒక గ్లాసు
  2. ఉల్లపాయ1
  3. పచ్ఛమిర్చి 2
  4. ఉప్పు తగినంత
  5. నూనె 4స్పూన్

సూచనలు

  1. ముందు గా పోయ్యమీద నీరు పెట్టి కాగనివ్వాలి
  2. ఈలోపు ఉల్లిపాయ పచ్ఛమిర్చి ముక్కలు కోసుకుని గిన్నెలో వేయాలి
  3. దానిలో ఉప్పు జన్నపిండి వేయాలి
  4. తరువాత వేడినీరు పోసి ముద్దగా కలపాలి
  5. తరువాత ఒక కవర్ తసుకుని పలచగా రోట్టిలాగ చేతితో వత్తుకోవాలి
  6. తరువాత పోయ్యమీద పేనంపేట్టి రోట్టే వేయలి
  7. కావాలంటే నూనె వేసుకోవచ్ఛు నేనూ నూనె వేయలేదు
  8. ఒకవైపు వేగక రెండో వైపు వేగనివ్వాలి
  9. వేడిగా తింటే రుచి గా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర