హోమ్ / వంటకాలు / బాదాం బర్ఫీ

Photo of ALMOND BURFI by Harini Balakishan at BetterButter
645
11
0.0(0)
0

బాదాం బర్ఫీ

Jan-31-2019
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం బర్ఫీ రెసిపీ గురించి

చాలా పౌష్టికమైన, ప్రోటాన్ రిచ్ బర్ఫీ. చేయ్యడము సుళువు, బెల్థీ ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. బాదాం ఒక గ్లాసు
  2. చెక్కర 3/4 గ్లాసు
  3. నెయ్యి ఐదు చంచాలు

సూచనలు

  1. బాదాంను వేడి నీళ్ల్లో పావుగంట ఉంచాలి
  2. పొట్టు తీసి, నూనె లేకుండ వేయించాలి
  3. చల్లారాకపొడి కొట్టాలి
  4. ఒక గ్లాస్ బాదాం పొడికి, ముప్పావువగ్లాస్ చక్కర కొలత.
  5. మూకుడులో చక్కర వేసి అదిమునిగే అంత నీరు వేయ్యాలి
  6. చక్కర కరిగాక బాదాంపొడి వేసి చిన్న మంటపై కలుపుతూ ఉండాలి
  7. మద్య మద్యలో నెయ్యి వేస్తూ కలపాలి. మిఠాయి మూకుడుకు అంటకుండ వస్తుంది
  8. అప్పుడు నెయ్యి పాసిన ప్లేట్ కి తీసి, కొద్ది వేడి మీదనే ముక్కలు కట్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర