హోమ్ / వంటకాలు / Mixed dry fruits ladoo

Photo of Mixed dry fruits ladoo by Annapurna jinkala at BetterButter
607
3
0.0(1)
0

Mixed dry fruits ladoo

Feb-11-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బాదంపప్పు 100గ్రామ్స్
  2. జీడిపప్పు 100 గ్రాములు
  3. కర్జూరంముక్కలు loo గ్రాములు
  4. యాలకులు 6
  5. ఎందుకొబ్బరి పొడి కప్
  6. పిస్తా పప్పు 100 గ్రాములు
  7. గుమ్మడిగింజలు 50 గ్రాములు
  8. పుచకాయపప్పు 50 గ్రాములు
  9. నెయ్యి 2 స్పూన్లు
  10. గసగసాలు 2 స్పూన్లు
  11. ఎoడుద్రాక్ష 15 గ్రాములు
  12. నల్లటి ఎండుద్రాక్ష 15 గ్రాములు
  13. అంజీర్ 50 గ్రామ్స్
  14. జాజికాయపొడి చిటికెడు

సూచనలు

  1. ఖర్జూరం ,అంజీర్ మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి
  2. జాజికాయ యాలకులు పొడి చేసిపెట్టుకోవాలి
  3. డ్రై ఫ్రూప్ట్స్ ని ముక్కలుగా చేసుకోవాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూప్ట్స్ ముక్కలు ,బ్లాక్ రెడ్ ద్రాక్షాలువేసి వేగాక ఖర్జూరం పేస్ట్ జాజికాయయాలకుల పొడి ,గసగసాలు, వేసి బాగాకలిపి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరిపొడి వేసి కలిపి
  5. చేతికి నెయ్యి రాసుకొని మిశ్రమాన్ని లడ్డూ లా చేసుకొని సెర్వింగ్ బౌల్స్ లో పెట్టి సర్వ్ చెయ్యాలి
  6. పిల్లలకి పెద్దలకి ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డూ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Feb-11-2019
Pasumarthi Poojitha   Feb-11-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర