హోమ్ / వంటకాలు / జొన్న రవ్వ కేసరి

Photo of Jonna ravva kesari by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1010
1
0.0(0)
0

జొన్న రవ్వ కేసరి

Feb-14-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రవ్వ కేసరి రెసిపీ గురించి

ప్రోటీన్స్ వుంటాయి.షుగర్ ఉండే వాళ్లకి కంట్రోల్ గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1గ్లాస్ జోన్న రవ్వ
  2. 1గ్లాస్ పాలు
  3. బెల్లం తగినంత
  4. నెయ్యి 2స్పూన్
  5. యాలుకలు 2
  6. జీడి పప్పు,బాదాం,కిస్మిస్ కొన్ని

సూచనలు

  1. జొన్నలు మిక్షి లో వేసి రవ్వ లాగా చేసుకోవాలి.తర్వాత జల్లించి రవ్వను తీసుకోవాలి
  2. నెయ్యి లో డ్రై ఫ్రూట్స్ వేయించాలి
  3. అదే పాన్ లో నీళ్ళు పోసుకోవాలి
  4. నీళ్ళు కాగాక రవ్వను వేసి చిన్న మంట ఫై ఉడకనివ్వాలి.తర్వాత యాలుకలు వేయాలి
  5. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడకనివ్వాలి
  6. బెల్లం వేయాలి
  7. తర్వాత పాలు పోయాలి
  8. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలి.ఎంతో రుచికరమైన జొన్న రవ్వ కేసరి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర