హోమ్ / వంటకాలు / వైట్ బీన్స్ మసాలా కూర

Photo of White Beans Masala Curry by Sudha Badam at BetterButter
1966
9
0.0(0)
0

వైట్ బీన్స్ మసాలా కూర

Feb-19-2019
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వైట్ బీన్స్ మసాలా కూర రెసిపీ గురించి

ఎంతో ఆరోగ్యవంతమైన తెల్ల గింజలతో చేసుకునే ఒక సైడ్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తెల్ల గింజలు 2 కప్పులు
  2. టమాటాలు 2
  3. ఉల్లిపాయలు 2
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. పచ్చిమిర్చి 3
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. పసుపు కొద్దిగా
  8. ధనియాల పొడి 1 స్పూను
  9. జీలకర్ర పొడి 1 స్పూను
  10. గరం మసాలా 1/2 స్పూను
  11. కొత్తిమీర కొద్దిగా
  12. జీడిపప్పు 10
  13. నూనె 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా గింజలను బాగా కడిగి కుక్కర్ లో వేసి 3 విజిల్లు వచ్చేవరుకు ఉడికించుకోవాలి.
  2. పాన్ పెట్టి 4 స్పూన్లు నూనె వేసి జీలకర్ర వేసి వేగన్నిచ్చి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుని వేగనివ్వాలి. దానిలో పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి.
  3. మిక్సీ జార్ లో నానబెట్టిన జీడిపప్పు, టమాటా ముక్కలు, ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు వేగుతున్న కూరలో ఈ పేస్ట్ ని వేసి బాగా వేగనివ్వాలి.
  5. బాగా వేగేక ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు,జీరా పొడి వేసి వేగనివ్వాలి.
  6. అన్ని బాగా కలిసినట్టు వేగేక ఉడికించిన గింజలను నీళ్లతో సహా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు వేగనివ్వాలి.
  7. కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర