హోమ్ / వంటకాలు / CARROT poha cutlet

Photo of CARROT poha cutlet by Annapurna jinkala at BetterButter
710
5
0.0(1)
0

CARROT poha cutlet

Mar-18-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము ఒక కప్
  2. శనగపిండి 4 స్పూన్లు
  3. ఉప్పు ఒక స్పూన్
  4. కారం ఒక స్పూన్
  5. చాట్ మసాలా హాఫ్ స్పూన్
  6. నూనె 3 స్పూన్లు
  7. పెరుగు 4 స్పూన్లు
  8. అటుకులు హాఫ్ కప్
  9. కొత్తిమీర పుదీనా కొద్దిగా
  10. బ్రెడ్ పొడి 4 స్పూన్లు

సూచనలు

  1. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి,అన్ని రెడీగా పెట్టుకోవాలి
  2. కొత్తిమీర,పుదీనా తరుగు
  3. అన్నీరెడీ చేసుకొని
  4. క్యారెట్ తురుము ,ఉప్పు, చాట్ మసాలా
  5. కారం, అటుకులు, శనగపిండి
  6. అటుకులు ,బ్రెడ్డుపొడి
  7. కొత్తిమీర పుదీనా ,పెరుగు వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి
  8. అన్నీబాగా చేత్తో కలపాలి
  9. ముద్దగా చేసుకొని షేప్ చేసుకోవాలి
  10. అన్ని తయారు చేసుకొని
  11. పెనం పైన కొంచెం నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి
  12. మూతపెట్టి సిమ్ లో కాలిస్తే లోపల కూడా కాలుతుంది
  13. బాగా కాల్చుకోవాలి క్రంచీ గా వస్తాయి
  14. తయారయ్యాక ప్లేటులోకి తీసుకొని కోతిమీర్ చల్లి సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-19-2019
Sharvani Gundapanthula   Mar-19-2019

super andi

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర