హోమ్ / వంటకాలు / Tomato curd chutney

Photo of Tomato curd chutney  by Swapna Tirumamidi at BetterButter
901
4
0.0(0)
0

Tomato curd chutney

Mar-28-2019
Swapna Tirumamidi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటాలు 6
  2. పెరుగు పావు లీటరు
  3. కొత్తిమీర,కరివేపాకు కొద్దికొదిగా
  4. పసుపు చిటికెడు
  5. ఉప్పు సరిపడా
  6. ఆవాలు పావు చెంచా
  7. జీలకర్ర పావు చెంచా.
  8. మెంతులు పావు చెంచా
  9. శెనగపప్పు అర చెంచా
  10. మినపప్పు అర చెంచా
  11. ఎండుమిర్చి 2
  12. ఇంగువ కొద్దిగా
  13. నెయ్యి 2 చెంచాలు

సూచనలు

  1. టమాటాలు కడిగి, ఒక టమాటాని 8 గా తరిగి ఒక గాజు గిన్నీలో వేసి,కొద్దిగా ఉప్పు వేసి,ముక్కలు సగం మునిగేవరకు నీరు పోసి మైక్రో వేవ్ ఓవెన్ లో పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.గాజుగిన్ని పెద్దదిఉంటే నీరు పొంగినా ఇబ్బంది ఉండదు.
  2. ఈ లోగా పెరుగు లో కాస్త పసుపు ఉప్పు,కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి పెట్టుకోవాలి.
  3. మూకుడు పెట్టి 2 చెంచాలు నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర,మెంతులు,2 పప్పులు,ఇంగువ,ఎండుమిర్చి,కరివేపాకు వేసి పోపు పెట్టి ఈ పోపులో ఓవెన్ లో ఉడికించిన టమాటా వేసి ఒక్కసారి బాగా మెదిపాలి.
  4. ఇప్పుడు ఆ మెదపిన మిశ్రమాన్ని సిద్ధంచేసిన పెరుగులో కలుపుకొని ...కావాలనుకుంటే మళ్ళీ పై పోపు పెట్టుకోవచ్చు.
  5. వేరే పాత్రలోకి తీసుకుని కాస్త కొత్తిమీర తుంచి వేసుకుంటే ఘుమ ఘుమలాడే టమాటా పెరుగు పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర