హరా భారా కబాబ్ | Hara Bhara Kabab Recipe in Telugu

ద్వారా payal jain  |  5th Dec 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Hara Bhara Kabab recipe in Telugu,హరా భారా కబాబ్ , payal jain
హరా భారా కబాబ్ by payal jain
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

50

0

హరా భారా కబాబ్ వంటకం

హరా భారా కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hara Bhara Kabab Recipe in Telugu )

  • 1/4 కప్పు పాలకురా ఆకులూ తరిగినవి
  • 4 పెద్ద చెంచాలు పచ్చి బాటనిలు
  • 1 మధ్యస్త పరిమాణం లో ఉన్న ఉడికించిన బంగాల దుంప మరియు తరిగినది.
  • 1 మధ్యస్త అరటికాయ ఉడికించి మరియు తరిగినది
  • 1 చెంచ కసూరి మేతి
  • 1/4 కప్పు తురిమిన పనీర్
  • 1 చెంచా అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్టు
  • 1 చెంచా పుదినా ఆకులు తరిగినవి
  • 1 చెంచా కొత్తిమీర ఆకులు తరిగినవి
  • 1/2 చెంచా చాట్ మసాలా
  • 1/2 చెంచా గరం మసాలా
  • రుచికి తగినంత ఉప్పు
  • 1 చెంచా బ్రెడ్ పొడి
  • ఎండిన బ్రెడ్ పొడి పై పుత కోసం
  • 6- 7 జీడిపప్పు

హరా భారా కబాబ్ | How to make Hara Bhara Kabab Recipe in Telugu

  1. ఒక మిక్సి లో పాలకూర మరియు బటాని వేసి రుబ్బాలి
  2. అందులో బంగాల దుంప, అరటికాయ వేసి మళ్ళి రుబ్బాలి
  3. మరి మెత్తగా రుబ్బకూడదు.
  4. దానిని ఒక గిన్నెలో వేసుకొని మిగితావి అన్ని వెయ్యాలి. అన్ని బాగా కలపాలి.
  5. గుండ్రంగా చేసుకొని. ఎండిన బ్రెడ్ పొదిలో దొర్లించి మంచి ఆకారంలో చుట్టాలి.
  6. పైన జిదిపప్పుని పెట్టు ఫ్రిడ్జ్ లో ఒక గంట పాటు ఉంచాలి.
  7. డీప్ ఫ్రై లేదా కాస్త నునే వేసి కూడా వేయించవచ్చు
  8. పైన చాట్ మసాలా చల్లి ఉల్లిపాయలు, నిమ్మకాయ, కెచప్ తో వడ్డించవచ్చు.

Reviews for Hara Bhara Kabab Recipe in Telugu (0)