హోమ్ / వంటకాలు / బేబి కార్న్ క్యాప్సికం కూర

Photo of Baby corn capsicum curry by Femina Shiraz at BetterButter
10660
53
4.5(0)
0

బేబి కార్న్ క్యాప్సికం కూర

Jun-01-2017
Femina Shiraz
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మిళితం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బేబి కార్న్లు 8
  2. పసుపు క్యాప్సికం (తరిగినది) 1/2
  3. ఉల్లిపాయ (తరిగినది) 1
  4. టమోటా (తరిగినది) 1
  5. అల్లం వెల్లుల్లు ముద్ద 1 చెంచా
  6. ఆవ నూనె లేదా ఏదైనా ఇతర నూనె 4 పెద్ద చెంచాలు
  7. వెన్న 2 పెద్ద చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా
  9. పసుపు 1/4 చెంచా
  10. కారం 1 చెంచా
  11. ధనియాల పొడి 1 చెంచా
  12. ధనియా దాల్చిన చెక్క జీలకర్ర పొడి మిశ్రమం 1/2 చెంచా
  13. గరం మసాలా పొడి 1/2 చెంచా
  14. జీడిపప్పులు 8
  15. ఉప్పు తగినంత
  16. నీళ్ళు కావలసినన్ని
  17. పాలు 1/4 కప్పు
  18. కొత్తిమీర (తరిగింది) 1 పెద్ద చెంచా

సూచనలు

  1. ప్రతి బేబి కార్న్ ని 2 గా కోయండి మరియు తర్వాత వాటిని మళ్ళీ 2గా పొడవుగా చీల్చండి.
  2. 5 నిమిషాల వరకు చేల్చిన బేబి కార్న్ ని చీల్చండి.
  3. తర్వాత ప్యానులో వెన్నని మరిగించండి.
  4. వండిన బేబి కార్న్ ముక్కలని వేసి 2 నిమిషాలు కలపండి.
  5. తర్వాత తరిగిన క్యాప్సికంను వేసి మరొక నిమిషం కలపండి.
  6. కొంచెం ఉప్పు వేసి కలపండి.
  7. అయ్యాక, వాటిని ప్యాన్ నుండి తీసి ప్రక్కన పెట్టండి.
  8. తర్వాత, అదే ప్యానులోకి 2 పెద్ద చెంచాల నూనెని వేయండి.
  9. తర్వాత తరిగిన ఉల్లిపాయల్నివేసి అవి మెత్తగా మరియు పింకు రంగులోకి మారేదాకా కలపండి.
  10. తర్వాత అల్లం వెల్ల్లుల్లి ముద్దని వేసి పచ్చి వాసన పోయేదాకా కలపండి.
  11. తర్వాత తరిగిన టమోటాలని వేసి అవి మెత్తగా అయ్యేదాకా కలపండి.
  12. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ధనియా దాల్చిన జీలకర్ర పొడి మిశ్రమం, గరం మసాలా వేసి బాగా కలపండి.
  13. తగినంత ఉప్పు వేయండి.
  14. మంటని ఆపేయండి.
  15. కొంచెం ఈ మసాలా చల్లారాక, 2-3 పెద్ద చెంచాల నీళ్ళని వేసి మెత్తని ముద్దలాగా దానిని రుబ్బండి.
  16. తర్వాత 2 పెద్ద చెంచాల ప్యానుని వేడి చేయండి.
  17. జీలకర్రని వేయండి.
  18. తర్వాత రుబ్బిన మసాలా ముద్ద వేసి పైకి నూనె తేలేదాకా కలపండి.
  19. ఇప్పుడు వేయించిన బేబీ కార్నులు మరియు క్యాప్సికం ముక్కలని వేసి కలపండి.
  20. తర్వాత పాలని వేసి బాగా కలపండి
  21. తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి.
  22. దాదాపు 2-3 నిమిషాల దాకా మూత పెట్టి ఉడికించండి.
  23. మంటని ఆపేయండి.
  24. వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర