హోమ్ / వంటకాలు / లిట్టి చోఖా

Photo of Litti Chokha by Abhishek Sharma at BetterButter
7664
84
4.5(1)
0

లిట్టి చోఖా

Aug-06-2017
Abhishek Sharma
35 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • బీహార్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. లిట్టి యొక్క బయట వైపు తయ్యారు చేయటానికి:
  2. 2 కప్పులు గోధుమ పిండి
  3. 2 పెద్ద స్వచ్చమైన నెయ్యి
  4. 1/2 చెంచా వాము
  5. ౩/4 చెంచా ఉప్పు
  6. లోపలి మిశ్రమం కోసం:
  7. 1 గిన్నె వేయించిన శనగ పిండి
  8. 4 - 5 తురిమిన వెల్లుల్లి రెబ్బలు
  9. 1 తరిగిన ఉల్లిపాయ
  10. 1 తురిమిన అల్లం
  11. 2 - ౩ పచ్చిమిరపకాయలు తరిగినవి
  12. కొత్తిమీర ఆకులు తరిగినవి
  13. 1/2 చెంచా కలోంజి/ ఉల్లి విత్తనాలు
  14. 1 చెంచా వాము
  15. 1 చెంచ నిమ్మ రసం
  16. 2 చెంచాలు కారం మసాలా ( ఇష్టమైతే)
  17. రుచికి తగినంత ఉప్పు
  18. చోఖ కోసం :
  19. 2 ఉడికించిన బంగాళాదుంపలు
  20. 1 పెద్ద వంకాయ
  21. ౩ టొమాటోలు
  22. 4 - 5 వెల్లుల్లి రెబ్బలు
  23. 2 - ౩ పచ్చిమిరపకాయలు తరిగినవి
  24. 1 తురిమిన అల్లం
  25. 2 తరిగిన ఉల్లిపాయలు
  26. తరిగిన కొత్తిమీర ఆకులు
  27. 2 చెంచాలు ఆవనునే
  28. రుచికి తగినంత ఉప్పు

సూచనలు

  1. పిండిని పెద్ద గిన్నెలో జల్లించి అందులో ఉప్పు, వాము మరియు నునే వెయ్యాలి.
  2. నీళ్ళతో పిండిని బాగా కలపాలి. పిండి మెత్తగా ఉండాలి.
  3. ఒక తడి గుడ్డని పైన వేసి పక్కన పెట్టండి. పిండి సిద్ధం.
  4. శనగ పిండిని గిన్నెలో వేసి, అన్ని మసాలాలు మరియు తురిమిన అల్లం, పచ్చిమిర్చి , కొత్తిమీర , నిమ్మరసం అన్ని బాగా కలపాలి.
  5. మరి పొడిగా ఉనట్టు అనిపిస్తి, కాస్త నునే మరియు నీళ్ళను వెయ్యచ్చు.
  6. బరకగా ఉండాలి, పక్కన పెట్టండి.
  7. కొంచం పిండి ముద్దను తీసుకోని. చపతిల్లా ఒత్తాలి, గాని పైన పిండి వెయ్యకర్లేదు.
  8. మనం చేసిన ఆ బారాగా ఉనా మిక్సర్ ని ఇందులో వెయ్యాలి మళ్ళి ఉండలా చుట్టాలి
  9. లిట్టిలు బెక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు 10-12 ఉండలు చెయ్యండి.
  10. ఓవెన్ ను 200 డిగ్రీలకు వేడి చేసి. అన్ని ఉండలను బేకింగ్ గిన్నెలో ౩౦ - 40 నిమిషాల పాటు బెక్ చెయ్యాలి.
  11. మధ్యలో మరోవైపు తిప్పండి, మధ్యమధ్యలో అలా 2- 3 సార్లు చేయాల్సిఉంటుంది దాని వలన అన్ని వైపులా బాగా కాలుతుంది.
  12. బెక్ చేయటం ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై చెయ్యవచ్చు.
  13. బంగాల దుంపలను ఉడికించి పై తోలును తియ్యాలి మరియు పక్కన పెట్టాలి.
  14. గ్యాస్ స్టవ్ మీద మధ్యస్త మంటపైన వంకాయలు మరియు టమాటాలను వేయించాలి
  15. వంకాయలు కాల్చాక దాని పైన తోలును తీసివెయ్యాలి. ఉడికిన బంగాలదుంపలు, వంకాయలు అల్లం మరియు టమాటాలు అన్ని కలిపి రుబ్బాలి.
  16. తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, తురిమిన అల్లం , ఉప్పు, పచ్చిమిర్చి మరియు ఆవ నూనే వెయ్యాలి.
  17. అన్నిటిని సరిగ్గా చేత్తో కలపాలి. చోఖ సిద్ధం.
  18. చోఖ ని గిన్నెలో వెయ్యాలి, వేడి వేడి లిట్టి ని నేతిలో ముంచుకొని కొత్తిమీర చట్నితో తినాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర