హోమ్ / వంటకాలు / వెజిటబుల్ కట్లెట్

Photo of Vegetable Cutlets by Sharon Dcosta at BetterButter
2235
132
4.7(0)
0

వెజిటబుల్ కట్లెట్

Dec-26-2015
Sharon Dcosta
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు ఉడికించిన మరియు చిదిమిన బంగాళదుంపలు
  2. 1/4 కప్పు క్యారెట్లు (సన్నగా తరిగినవి)
  3. 1/4 కప్పు ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
  4. 1/4 కప్పు ప్రెంచ్ బీన్స్ (సన్నగా తరిగినవి)
  5. 1 చెంచా సోయా సాస్
  6. 1 పెద్ద చెంచా నూనె
  7. ఉప్పు రుచికి తగినంత
  8. 1/4 కప్పు పిండి
  9. 1 కప్పు బ్రెడ్ క్రంప్స్
  10. 3 పద్ద చెంచాలు శనగపిండి

సూచనలు

  1. బాండీలో నూనె వేసి చేసి, ఉల్లిపాయలు, క్యారెట్లు మరియు ఫ్రెంచ్ బీన్స్ ను కొంచం ఉప్పు వేసి వేయించండి.
  2. అవసరమైతే కొంచెం నీరు పోయండి మరియు కూరలు మెత్తగా అయ్యేదాకా వండండి. సోయా సాస్ ని వేసి బాగా కలపండి. చల్లగా అవ్వడానికి ప్రక్కకు పెట్టండి.
  3. గిన్నెలో చిదిమిన బంగాళదుంపలు మరియు వండిన కూరలు తీసుకోండి. బాగా కలిపి బంతిలాగా చేయండి. చేతితో చదును చేయండి.
  4. చిన్న గిన్నెలో, పిండిని చేయడానికి శనగ పిండిని నీటితో కలపండి.
  5. పిండిలో కట్లేట్లను కోట్ చేయండి, శనగపిండి మిశ్రమంలో ముంచి మరియు బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించండి.
  6. అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే దాకా బాగా వేయించండి మరియు పుదీనా పచ్చడి మరియు టమోటా కెచేప్ తో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర