హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సూప్

Photo of Sweet Corn Soup by Sukhmani Bedi at BetterButter
3625
129
4.5(0)
0

స్వీట్ కార్న్ సూప్

Jul-23-2015
Sukhmani Bedi
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • చైనీస్
  • ఉడికించాలి
  • సూపులు

కావలసినవి సర్వింగ: 4

  1. నూనె 2 పెద్ద చెంచాలు
  2. 1 వెల్లుల్లి రెబ్బ సన్నగా తరిగింది
  3. 1 ఉల్లిపాయ సన్నగా తరిగింది
  4. వెజిటబుల్ స్టాక్ 750 మిలి (కూరల గంజి)
  5. పాలు 300 మిలి
  6. మైదా 30 గ్రాములు
  7. వెన్న 1 పెద్ద చెంచా
  8. ఉప్పు రుచికి తగినంత
  9. మిరియాలు రుచికి
  10. స్వీట్ కార్న్ 200 గ్రాములు

సూచనలు

  1. పెనంలో, వెన్నతో నూనెని వేడిచేయండి. ఒకసారి కరిగాక, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వేసి 3 నిమిషాలు కలపండి.
  2. స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల్ వేసి బాగా కలపండి. వెజిటబుల్ స్టాక్ వేసి అప్పుడు ఉడుకు రానివ్వండి.
  3. 5 నిమిషాలు సిమ్మార్ లో ఉంచి తర్వాత మంటని ఆపేయండి. మీ ఇష్టం ప్రకారం మీరు సీజనింగ్ వేయవచ్చు.
  4. మరొక ప్యాన్ లో, వెన్న వేసి పిండి వేయండి. బాగా కలపండి. తెల్లని సాస్ లాగా ఏర్పడడానికి మెల్లిగా పాలు పోయండి మరియు దానిని ప్రక్కకు పెట్టండి.
  5. సూప్ మీద సాస్ ను పోయండి మరియు బాగా కలపండి. సాంద్రత మరీ మందంగా ఉంటే కొంచెం నీళ్ళు పోయండి.
  6. వేయించిన క్రూటాన్స్ తో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర