హోమ్ / వంటకాలు / పావ్ భాజీ

Photo of Pav bhaji by Nandita Shyam at BetterButter
9135
843
4.4(0)
3

పావ్ భాజీ

Feb-17-2016
Nandita Shyam
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పావ్ భాజీ రెసిపీ గురించి

పావ్ భాజీ మెల్లిగా ఉల్లిపాయ మరియు టమోటో సాస్ మరియు అనేక రకాల మసాల దినుసులతో కూడిన కూరగాయల యొక్క కచ్చాపచ్చా మిశ్రమం. నాకు, కేవలం స్నాక్ లేదా ఫాస్ట్ ఫుడ్ కన్నా చాలా చాలా ఎక్కువ. ఇది తొందరలో చేయగలిగే త్వరిత ఆహరం లేదా అది వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది. ఇది వెన్నతో వేయించిన రోల్స్ మరియు కూరగాయల గ్రేవీ యొక్క అధ్బుతమైన రెండింటి ఆహారం ఇది మళ్ళీ సమృద్ధిగా కలిగి ఉన్నది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. భాజీ కొరకు-
  2. వెన్న- 3 పెద్ద చెంచాలు
  3. ఉల్లిపాయ- 1 పెద్దది, సన్నగా తరిగింది.
  4. అల్లం- వెల్లుల్లి ముద్ద- 1 చెంచా
  5. బంగాళదుంపలు- 2 పెద్దవి, తొక్కతీసి తరిగినవి
  6. క్యారెట్- 1, పెద్దది, తొక్కతీసి తరిగినవి
  7. ఫ్రెంచ్ బీన్స్- 10, తరిగినవి
  8. క్యాలీఫ్లవర్- దాదాపు 12-15 పువ్వులు
  9. బఠానీలు-1/2 కప్పు
  10. క్యాప్సికం- 1 చిన్నది, సన్నగా తరిగింది.
  11. టమాటో-3, 1 సన్నగా తరిగింది మరియు 2 ముద్దచేసినవి
  12. ఉప్పు రుచికి సరిపడా
  13. చక్కెర- 1/2 చెంచా
  14. పసుపు- 1/4 చెంచా
  15. మిరప పొడి- 1 చెంచా
  16. పావ్ భాజీ మసాలా - 1 పెద్ద చెంచా
  17. నల్ల ఉప్పు- 1/2 చెంచా
  18. అలంకరణకి కొత్తిమీర
  19. పావ్ కోసం
  20. 8-10 లాడి పావ్ లు
  21. పావ్ ని వేయించడానికి వెన్న
  22. పావ్ భాజీ మసాలా- మీ ఇష్టం
  23. వడ్డించడానికి
  24. ఒక పెద్ద ఉల్లిపాయ- సన్నగా తరిగింది
  25. అలంకరణకి కొత్తిమీర- 1 చెంచా
  26. నిమ్మకాయలు- 2 చెక్కలుగా కోసినవి

సూచనలు

  1. భాజీ కోసం
  2. మందపాటి అడుగు బాణలిలో వెన్నని వేడిచేయండి దానిలో తరిగిన ఉల్లిపాయ వేయండి. అస్పష్టంగా అది మారాక, అల్లం-వెల్లుల్లి ముద్దని వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించండి.
  3. బంగాళదుంపలు, క్యారెట్లు, బీన్స్ మరియు బఠాణీలు వేసి అవి మృదువుగా అయ్యేదాకా వేయించండి.
  4. క్యాలీఫ్లవర్ పువ్వులు, తరిగిన క్యాప్సికం, ఉప్పు, చక్కెర, పసుపు మరియు కారం వేసి 3 నుండి4 నిమిషాలు మరింత కలపండి.
  5. తరిగిన టమోటా మరియు టమోటో ముద్దని వేయండి, బాగా కలపండి, రెండూన్నర కప్పుల నీటిని పోయండి మరియు కూరగాయలు పూర్తిగా ఉడికేదాక వండండి.
  6. బంగాళదుంప మాషర్ తో మిశ్రమాన్ని మెత్తగా చేయండి. పావ్ భాజీ మసాలా మరియు నల్ల ఉప్పు వేసి మరింత సేపు మెదపండి.
  7. మరింత ఐదు నిమిషాల వరకు భాజీని మెల్లిగా ఉడకనివ్వండి. మిశ్రమం ముద్దగా ఉందని అనిపిస్తే అరా కప్పు నీళ్ళు పోసి మరింత రెండు నిమిషాలు మిశ్రమాన్ని ఉడకనివ్వండి.
  8. కొత్తిమీర ఆకులతో అలంకరించి వేయించిన పావ్ తో వేడిగా వడ్డించండి.
  9. పావ్ కోసం:
  10. నిలువుగా పావ్ లని చీల్చండి మరియు బ్రెడ్ లోపల వెన్న సరిగ్గా విస్తరించేలా చేయండి.
  11. వెన్నరాసిన వైపు పావ్ ని ముందుగా వేడి చేసిన పెనం మీద పెట్టి దాన్ని గోధుమ రంగులో కరకరలాడేలా వేయించండి.
  12. పావ్ ని తిప్పి మరొక వైపు కూడా వేయించండి. అవసరమైతే మరింత వెన్న వాడండి.
  13. వడ్డించడానికి
  14. పళ్ళెంలో కప్పు భాజీ, రెండు వేయించిన పావులు, తరిగిన ఉల్లిపాయలు మరియు నిమ్మకాయ చెక్కలు పెట్టండి.
  15. అవసరమైతే భాజీ పై అదనపు వెన్న మరియు పావ్ భాజీ మసాలా వేసి కొత్తిమీరతో అలంకరించి వెంటనే వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర