పెసరట్టు | PESARATTU Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  13th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PESARATTU recipe in Telugu,పెసరట్టు, Tejaswi Yalamanchi
పెసరట్టుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పెసరట్టు వంటకం

పెసరట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PESARATTU Recipe in Telugu )

  • పెసరపప్పు - 1 పెద్ద గ్లాసు
  • బియ్యం -చిన్న గ్లాస్ లో 1/4
  • ఉప్పు-తగినంత
  • అల్లం -చిన్న ముక్క
  • పచ్చి మిర్చి -2

పెసరట్టు | How to make PESARATTU Recipe in Telugu

  1. 1.పెసరపప్పు,బియ్యం ముందు రోజు రాత్రి సరిపడినాన్ని నీళ్లలో నాన పెట్టుకోండి.
  2. 2.తరవాత రోజు పొద్దున కడిగేసి,వాటిని ఒక మిక్సీ లో తీసుకోండి
  3. 3.మిక్సీ లో మిర్చి,అల్లం,తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోండి.
  4. 4.ఇపుడు పిండి రెడీ దోస లాగా వేసుకోండి.ఒక పెనం వేడి చేసి గారిటడు పిండి వేసుకోండి. సాంబాని దోస లాగా నేర్పుకోండి. ఒక చెంచాడు నూనె చుట్టూ మరియు దోస మధ్యలో వేసుకోండి. దోసాని రెండు వైపులా వేపుకోండి.
  5. దోరగా వేగిన పెసరట్టు అల్లం పచ్చడితో కానీ, కొబ్బరి పచ్చడి తో వడ్డించుకోండి.
  6. రుచికరమైన సాంప్రదాయిక పెసరట్టు రెడి.

Reviews for PESARATTU Recipe in Telugu (0)