హోమ్ / వంటకాలు / సొరకాయ దిబ్బరొట్టి .

Photo of Bottle gourd rotti by Sree Sadhu at BetterButter
421
5
0.0(0)
0

సొరకాయ దిబ్బరొట్టి .

Mar-14-2018
Sree Sadhu
90 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ దిబ్బరొట్టి . రెసిపీ గురించి

ఇది ఆరోగ్యకరమైన సులభతరమైన అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సోరకాయ తురుము 2 కప్పులు
  2. మిన పప్పు 1 కప్పు
  3. ఇడ్లిరవ్వ 2 కప్పులు
  4. పచ్చిమిర్చి 3
  5. ఉప్పు రుచికి సరిపడినంత
  6. జీలకర్ర 1 చెంచాడు
  7. నువ్వుపప్పు 2 చెంచాలు
  8. ఇంగువ 1 చిటికెడు
  9. నూనె 1చెంచాడు

సూచనలు

  1. ముందుగా మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి
  2. రుబ్బిన పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి 8గంటలు పాటు పులియ బెట్టాలి .
  3. తరువాత పిండిలో సొరకాయ తురుము పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు జీలకర్ర , ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి .
  4. ఒక బాండీ లో నూనె వేసి నువ్వుపప్పు వేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని వేసి చిన్న మంటలో కాల్చుకోవాలి .
  5. 20 నిమిషముల పాటు సన్నీ సెగ మీద నెమ్మదిగా కాల్చుకోవాలి రెండువైపులా దోర గా కాల్చుకుని వడ్డించండి. తినటానికి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన సొరకాయ దిబ్బరొట్టి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర