హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of Attukula pulihora by Sree Sadhu at BetterButter
399
4
0.0(0)
0

అటుకుల పులిహోర

Mar-14-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

సింపుల్ ట్రెడిషనల్ వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 2 కప్పు
  2. మినపప్పు 1 చెంచా
  3. శెనగపప్పు 1 చెంచా
  4. నూనె 3 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. చింతపండు పులుసు
  8. పంచదార 1 చెంచా
  9. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 చెంచా
  10. పల్లీలు 3 చెంచా
  11. కరివేపాకు
  12. ఇంగువ
  13. నీళ్లు 1 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో అటుకులు నీళ్లు వేసి బాగా కడుకుకోవాలి
  2. తరువాత నీళ్లు ని వరుచుకోవాలి
  3. ఒకగిన్నెలో నానిన అటుకులు ఉంచుకోవాలి
  4. ఒక బాండి లో నూనె వేసి నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్పు శెనగపప్పు పల్లీలు పసుపు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మరియు ఎండుమిర్చి వేసి వేయించాలి .
  5. అందులో ఉప్పు పసుపు కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకొని .
  6. అటుకులు లో పోపు పెట్టుకుని బాగా కలపాలి అంతే తింటానికి తయారు ఐయింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర