మిరియాల అన్నం | Black pepper rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Black pepper rice recipe in Telugu,మిరియాల అన్నం, Sree Vaishnavi
మిరియాల అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

మిరియాల అన్నం వంటకం

మిరియాల అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Black pepper rice Recipe in Telugu )

  • మిరియాలు
  • నూనె
  • మినపప్పు
  • ఎండుమిరపకాయలు
  • కరివేపాకు
  • ఇంగువ
  • ఉడికిన అన్నం

మిరియాల అన్నం | How to make Black pepper rice Recipe in Telugu

  1. ముందుగా మిరాయాలను మేతగా చేసుకోవాలి
  2. ఒక బాణీ లో నూనె వేసి అందులో మినపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఉప్పు వేసి ఉడికిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి

నా చిట్కా:

ముందుగా అన్నం ని ఉడికించుకోవాలి

Reviews for Black pepper rice Recipe in Telugu (0)