జొన్న అటుకుల ఉప్మా | Jonna flake poha Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jonna flake poha recipe in Telugu,జొన్న అటుకుల ఉప్మా, Sree Vaishnavi
జొన్న అటుకుల ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

జొన్న అటుకుల ఉప్మా వంటకం

జొన్న అటుకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jonna flake poha Recipe in Telugu )

  • జొన్న అటుకులు
  • క్యారెట్
  • ఉప్పు
  • బీన్స్
  • స్ప్రౌట్స్
  • ఉల్లిపాయ
  • పచ్చిమిర్చి
  • ఆవాలు
  • నీళ్లు
  • జీలకర్ర
  • కొత్తిమీర
  • కరివేపాకు

జొన్న అటుకుల ఉప్మా | How to make Jonna flake poha Recipe in Telugu

  1. ముందుగా అటుకులను నీటిలో నానబెట్టుకోవాలి
  2. ఒక బాణీ లో నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి మిగిలిన కూరగాయలను వేసి బాగా కలుపుకోవాలి అవి వేగాగా అందులో ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి అందులో అటుకులు వేసి వేయించుకోవాలి

Reviews for Jonna flake poha Recipe in Telugu (0)