రాగి జావా | Ragi Java Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ragi Java recipe in Telugu,రాగి జావా, Sree Vaishnavi
రాగి జావాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

రాగి జావా వంటకం

రాగి జావా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi Java Recipe in Telugu )

  • రాగులు
  • ఉప్పు
  • నీళ్లు
  • మజ్జిగ

రాగి జావా | How to make Ragi Java Recipe in Telugu

  1. రాగులను ముందుగా ఎండలో ఎండబెట్టుకోవాలి
  2. ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి
  3. ఆ పొడి ని నీళ్లలో కలిపి ఉడికించుకోవాలి ఉప్పు వేసి దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి
  4. అందులో మజ్జిగ వేసి బాగా కలుపుకొని తాగాలి

Reviews for Ragi Java Recipe in Telugu (0)