హోమ్ / వంటకాలు / ప్లఫ్యి /మెత్తటి ఇడ్లి

Photo of Fluffy idli by Tejaswi Yalamanchi at BetterButter
605
3
0.0(0)
0

ప్లఫ్యి /మెత్తటి ఇడ్లి

Mar-16-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్లఫ్యి /మెత్తటి ఇడ్లి రెసిపీ గురించి

Soft idli recipe

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతులు - 1/8 చెంచాడు
  2. మినపప్పు - 1 గ్లాస్
  3. ఉప్పు - తగినంత
  4. అట్టుకులు - 1/4 కప్పు
  5. ఇడ్లి రైస్ -1 కప్పు

సూచనలు

  1. ముందు రోజూ రాత్రి బియ్యం,పప్పు,మెంతులు బాగా కడిగి సరిపడినాన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నాన పెట్టండి.
  2. ఉదయం నానపెట్టినవి కడిగి మిక్సీ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి.
  3. రుబ్బిన మిశ్రమంలో, పది నిమిషాల పాటు నాన్ పెట్టిన అటుకులు వేసి మరల మెత్తగా మెదుపుకోండి.
  4. దానీలో సరిపడా ఉప్పు వేసుకొని కలపండి దీనితో మన బాటర్ తయారు.
  5. ఇడ్లి పాత్రకు చిటికెడు నూనె రాసి తయారు చేసుకున్న ఇడ్లి పిండిని పోసుకొని ఆవిరి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి.
  6. ఉడికిన తర్వాత ప్లేటులోకి తీసుకొని కొబ్బరి పచ్చడి లేదా సాంబారు తో వడ్డిoచుకోండి లేదా భుజించి ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర