హోమ్ / వంటకాలు / సేమియా చల్ల ఉప్మా

Photo of Samiya buttermilk upma by Sree Sadhu at BetterButter
464
2
0.0(0)
0

సేమియా చల్ల ఉప్మా

Mar-17-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా చల్ల ఉప్మా రెసిపీ గురించి

సులువైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సేమియా
  2. ఉల్లిపాయ
  3. పచ్చిమిర్చి
  4. అల్లం
  5. కరివేపాకు
  6. మినపప్పు
  7. సెనగపప్పు
  8. ఆవాలు
  9. నూనె
  10. జీలకర్ర
  11. పుల్లటి మజ్జిగ
  12. నీళ్లు

సూచనలు

  1. ముందుగా ఒక బాణీ లో సేమియా ను వెయించుకోవాలి
  2. తరువాత మళ్ళి ఒక బాణీ లో నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు సెనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వేసి ఉప్పు వేసి వేయించుకొని అందులో పుల్లటి మజ్జిగ నీళ్లు పోసి ఉడికించి అందులో సేమియా వేసి ఉండికించుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర