హోమ్ / వంటకాలు / కాబూలీ సేనగలవడలు

Photo of White Chick Peas Vadas by Veeru Vytla at BetterButter
418
2
0.0(0)
0

కాబూలీ సేనగలవడలు

Mar-18-2018
Veeru Vytla
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీ సేనగలవడలు రెసిపీ గురించి

రుచికరమయిన వడలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. కాబూలీ సేనగలు ఒక కప్పు
  2. ఉల్లిపాయలు పెద్దవి రెండు
  3. పర్చిమిర్చి నాలుగు
  4. కరివేపాకు రెండు రెమ్మలు
  5. కొత్తిమీర కొద్దిగా
  6. జీలకర్ర రెండు స్పూనులు
  7. ఉప్పు రుచికి తగినంత
  8. అల్లం చిన్న ముక్క
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందు రోజు రాత్రి కాబూలీ సేనగలని నానబెట్టుకోవాలి
  2. తరువాతి రోజు నానిన సేనగలని వాటితో పాటు జీలకర్ర, చిన్న అల్లం ముక్క, పర్చిమిర్చి,ఉప్పు వేసి మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి నీళ్లు పోయారాదు
  3. తరువాత డీఫ్రీయ్ కి సరిపడా నూనె వేడిచేసుకోవాలి
  4. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలుగా చేసి, కొత్తిమీర ముక్కలుగా చేసి వీటన్నిటిని ఆ మిశ్రమంలో కలపాలి
  5. తరువాత పిండి ని చిన్న ముద్దాలుగా తీసుకుని అరచేతిలో వేసుకుని వడమాదిరిగా చేసి నూనె లో వేసి వేయించాలి
  6. అంతే ఎంతో రుచికరమయిన కాబూలీ సేనగల వడలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర