ఇన్స్టంట్ దోస | Instant dosa Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  19th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant dosa recipe in Telugu,ఇన్స్టంట్ దోస, Tejaswi Yalamanchi
ఇన్స్టంట్ దోసby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    3

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

ఇన్స్టంట్ దోస వంటకం

ఇన్స్టంట్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant dosa Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 కప్పు
  • సెనగ పిండి 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • జిలకర్ర పొడి 1/2 టీస్పూన్
  • ఎండు కారం 1/2 టీస్పూన్
  • నీరు 1 కప్పు
  • ఫ్రూట్ సాల్ట్ 1 టీస్పూన్
  • నిమ్మకాయ రసం 1 టీస్పూన్

ఇన్స్టంట్ దోస | How to make Instant dosa Recipe in Telugu

  1. అన్ని పదార్థాలు ఒక గిన్నెలో వేసి కలుపుకోండి.
  2. పెనం వేడి చేసి ఒక గారిటడు పిండిని వేసుకొని సన్నని దోసల నేర్పుకోండి. ఆపైన నూనె వేసుకొని దోరగా రెండు వైపులా వేయించండి. ఆ తరువాత ప్లేటులో పెట్టుకొని సర్వ్ చేసుకోండి.
  3. ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ దోస తయారు చేసుకొని మీరు కూడా ఆనందించండి.

నా చిట్కా:

రుబ్బటం ననపెట్టటం ఏమి ఉండవు

Reviews for Instant dosa Recipe in Telugu (0)