గుంట పొంగడాలు | GUNTA pongadalu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  20th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GUNTA pongadalu recipe in Telugu,గుంట పొంగడాలు, Tejaswi Yalamanchi
గుంట పొంగడాలుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

గుంట పొంగడాలు వంటకం

గుంట పొంగడాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GUNTA pongadalu Recipe in Telugu )

  • బియ్యం 2 కప్పులు
  • సెనగ పప్పు 1/4 కప్పు
  • మిన్నపప్పు 1/4 కప్పు
  • పెసరపప్పు 1/4 కప్పు
  • ఉలిపాయ -3 చిన్నవి
  • పచ్చి మిరపకాయలు -2
  • అల్లం చిన్న ముక్క
  • తరిగిన కొత్తిమీరు - 1/2 కప్పు
  • జిలకర్ర - 1 టీస్పూన్
  • ఉప్పు తగినంత

గుంట పొంగడాలు | How to make GUNTA pongadalu Recipe in Telugu

  1. ముందు రోజు రాత్రి మిన్నపప్పు,సెనగపప్పు,పెసరపప్పు,బియ్యం నాన్న బాగా కడిగి సరిపడినన్ని నీళ్లు పోసి నానా పెట్టండి.
  2. ఉదయాన్నే నాన్న పెట్టిన వాటిని కడిగి మిక్సీ చెయ్యండి.
  3. వాటిలో తరిగిన మిర్చి,ఉలిపాయ,జిలకర్ర,అల్లం,ఉప్పు వేసి కలపండి
  4. గుంట పొంగడలు బాణీలో 2 చుక్కల నూనే వేసుకుని స్పూన్ తో పిండిని వేసి రెండు వేయిపుల చక్కగా కాల్చుకోండి.
  5. ఎంతో రుచికరమైన గుంట పొంగడాలు తయారు. మీరు చేసి ఆనందించండి.

Reviews for GUNTA pongadalu Recipe in Telugu (0)