బీట్రూట్ దోస | Beetroot dosa Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  20th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot dosa recipe in Telugu,బీట్రూట్ దోస, Tejaswi Yalamanchi
బీట్రూట్ దోసby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

బీట్రూట్ దోస వంటకం

బీట్రూట్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot dosa Recipe in Telugu )

  • దోస పిండి 1 కప్పు
  • బీట్రూట్ - 1/4 కప్ తురిమినది
  • ఉప్పు రుచికి సరిపడా

బీట్రూట్ దోస | How to make Beetroot dosa Recipe in Telugu

  1. ముందుగా దోస పిండి తీసుకోండి
  2. ఒక బీట్రూట్ ని బాగా చిన్నగా తురిమి దోస పిండి లో కలపండి.
  3. తగినంత ఉప్పు వేసి కలిపి దోసలు వేసుకోండి.
  4. దోసలు వేసుకోవటానికి ఒక పెనం వేడి చేసి ఒక గరిటెడు పిండిని వేసుకొని నేర్పండి ఆ పైన ఒక చెంచాడు నూనె వేసుకొని దోరగా వేయించుకోండి.
  5. వేగిన తర్వాత మీకు ఇష్టమైన పచ్చడితో సేవించండి.

నా చిట్కా:

బీట్రూట్ తినని వాళ్ళకి మంచిది.నేను తక్కువ బీట్రూట్ వేసాను బాగా కాల్చాను అందుకీ రంగులో ఉంది మీరు ఎక్కువ బీట్రూట్ వేస్కోవోచును.

Reviews for Beetroot dosa Recipe in Telugu (0)