హోమ్ / వంటకాలు / ఉగ్గని

Photo of Atukula upma by Tejaswi Yalamanchi at BetterButter
1067
3
0.0(0)
0

ఉగ్గని

Mar-21-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగ్గని రెసిపీ గురించి

తెలికైన పలహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. మరమరాలు - 2 కప్పులు
  2. ఉల్లిపాయలు -2 చిన్నవి
  3. పచ్చి మిరపకాయలు -2
  4. ఎండు మిరపకాయ -1
  5. ఉప్పు రుచికి సరిపడ
  6. ఆవాలు : 1/2 టీస్పూన్
  7. నూనే : 2 చెంచాలు
  8. చెనెగ పప్పు : 1 టేబుల్ స్పూను
  9. పసుపు : 1/8 టీస్పూన్

సూచనలు

  1. మరమరాలను నీటి లో వేసి రెండు నిమిషాల తరవాత పిండి పక్కన పెట్టుకోండి.
  2. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు,ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిరపకాయలు ,ఎండు మిరపకాయ వేసి వేయించండి.
  3. దానిలో చెనెగ పప్పు కూడా వేసి దోరగా వేయించండి.
  4. ఇపుడు కాస్త పసుపు ,తగినంత ఉప్పు వేసి దానిలో పక్కన పిండి పెట్టుకున్న మరమరాలని వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉంచండి.
  5. ఎంతో రుచికర మైన ఉగ్గాని తయారు. మీరు చేసి మీ కుటుంబముతో ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర