హోమ్ / వంటకాలు / పప్పు పొంగలి

Photo of Ven pongal by Tejaswi Yalamanchi at BetterButter
732
3
0.0(0)
0

పప్పు పొంగలి

Mar-21-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు పొంగలి రెసిపీ గురించి

తేలికైన పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్పు
  2. పెసరపప్పు 1 కప్పు
  3. 1/2 టీస్పూన్ మిరియాల పొడి / మిరియాలు
  4. జీలకర్ర : 1/2 టీస్పూన్
  5. చెనెగ పప్పు : 1 టీస్పూన్
  6. నూనే : 3 టీస్పూన్
  7. ఇంగువ : 1/8 టీస్పూన్
  8. ఉప్పు : రుచికి సరిపడా

సూచనలు

  1. బియ్యం ,పెసర పప్పు కడిగి 4 గ్లాసులు నీరు పోసి బాగా మెత్తగా ఉడికించుకోండి.
  2. ఒక పాన్ తీసుకొని నూనె వేసి, కాగాక జీలకర్ర ,ఇంగువ, ఉప్పు ,మిరియాల పొడి వేసి కలపండి, చెనెగ పప్పు కూడా వేసుకొని వేయించండి.
  3. దానిలో ఉడికించిన అన్నం పప్పు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోండి.
  4. ఎంతో రుచికరమైన మరియు కడుపు తృప్తిగా నిండే సాంప్రదాయిక పప్పు పొంగలి తయారు. మీరు చేసుకొని సేవించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర