వెజ్ వైట్ పాస్తా | Veg white pasta Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg white pasta recipe in Telugu,వెజ్ వైట్ పాస్తా, Sree Vaishnavi
వెజ్ వైట్ పాస్తాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

వెజ్ వైట్ పాస్తా వంటకం

వెజ్ వైట్ పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg white pasta Recipe in Telugu )

  • పాస్తా
  • మైదా
  • బట్టర్
  • క్యారెట్
  • మేకరోని
  • బీన్స్
  • వెల్లులి
  • నీళ్లు
  • మిరియాల పొడి
  • ఉల్లిపాయ
  • రెడ్ చిల్లి ఫ్లక్స్
  • పాలు

వెజ్ వైట్ పాస్తా | How to make Veg white pasta Recipe in Telugu

  1. ముందుగా పాస్తా ను ఉడికించుకోకలి
  2. ఒక బాణీ తీసుకొని అందులో బట్టర్ మైదా వెల్లులి వేసి వేయించుకొని పాలు పోసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అందులో వేజ్జిస్ వేసి ఉడికించుకొని పాస్తా వేసి మరి కొద్దీ సేపు ఉడికించుకోవాలి

Reviews for Veg white pasta Recipe in Telugu (0)