కార పూరి | Kara poori Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kara poori recipe in Telugu,కార పూరి, Sree Vaishnavi
కార పూరిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కార పూరి వంటకం

కార పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kara poori Recipe in Telugu )

  • మైదా
  • బొంబాయి రవ్వ
  • ఉప్పు
  • కరం
  • జీరా
  • జీలకర్ర పొడి
  • నీళ్లు
  • నూనె

కార పూరి | How to make Kara poori Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్ని లో మైదా బొంబాయిరవ్వ ఉప్పు కరం జీరా జీలకర్ర నూనె నీళ్లు వేసి బాగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసి చపాతీ ల వత్తుకోవాలి తరువాత వేయించుకోవాలి

Reviews for Kara poori Recipe in Telugu (0)