పోపు అన్నం | Popu annam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Popu annam recipe in Telugu,పోపు అన్నం, Sree Vaishnavi
పోపు అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పోపు అన్నం వంటకం

పోపు అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Popu annam Recipe in Telugu )

  • మిగిలిపోయిన అన్నం
  • ఉల్లిపాయ
  • పచ్చిమిర్చి
  • సెనగపప్పు
  • మినపప్పు
  • నూనె
  • పసుపు
  • కొత్తిమీర
  • ఆవాలు
  • కరివేపాకు
  • ఉప్పు

పోపు అన్నం | How to make Popu annam Recipe in Telugu

  1. ముందుగా అన్నం లో ఉప్పు నూనె పసుపు వేసి విడి విడి గా కలుపుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె ఆవాలు మినపప్పు సెనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేయించి అన్నం వేసి రెండు నిముషాలు వేయించాలి

Reviews for Popu annam Recipe in Telugu (0)