దబ్బకాయ పులిహోర | Dabbakaya pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dabbakaya pulihora recipe in Telugu,దబ్బకాయ పులిహోర, Sree Vaishnavi
దబ్బకాయ పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

దబ్బకాయ పులిహోర వంటకం

దబ్బకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dabbakaya pulihora Recipe in Telugu )

  • అన్నం
  • మినపప్పు
  • సెనగపప్పు
  • ఆవాలు
  • పల్లీలు
  • ఎండుమిరపకాయలు
  • పచ్చిమిరపకాయలు
  • దబ్బకాయ రసం

దబ్బకాయ పులిహోర | How to make Dabbakaya pulihora Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ లో నూనె వేసి పులిహోర పోపు వేసి దబ్బకాయ రసం వేసి ఉడికించుకొని దానిని అన్నం లో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews for Dabbakaya pulihora Recipe in Telugu (0)