గోధుమరవ్వ ఉప్మా | Godhuma ravva upma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Godhuma ravva upma recipe in Telugu,గోధుమరవ్వ ఉప్మా, Sree Vaishnavi
గోధుమరవ్వ ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

గోధుమరవ్వ ఉప్మా వంటకం

గోధుమరవ్వ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Godhuma ravva upma Recipe in Telugu )

  • గోధుమరవ్వ
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయ
  • కరివేపాకు
  • నూనె
  • ఆవాలు
  • సెనగపప్పు
  • మినపప్పు
  • ఉప్పు

గోధుమరవ్వ ఉప్మా | How to make Godhuma ravva upma Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ లో నూనె వేసి అందులో ఆవాలు మినపప్పు సెనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొంచం ఉప్పు వేయిన్చుకొని అందులో నీళ్లు పోసుకొని ఉడికించుకోవలి
  2. అందులో గోధుమరవ్వ వేసి ఉడికించుకోవలి

Reviews for Godhuma ravva upma Recipe in Telugu (0)