రాగి ముద్ద | Raggi mudda Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raggi mudda recipe in Telugu,రాగి ముద్ద , Tejaswi Yalamanchi
రాగి ముద్ద by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    4

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

రాగి ముద్ద వంటకం

రాగి ముద్ద తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raggi mudda Recipe in Telugu )

  • నీరు
  • సాల్ట్
  • నేయి
  • రాగి పొడి 2 కప్లు

రాగి ముద్ద | How to make Raggi mudda Recipe in Telugu

  1. ఒక పాన్ లో నీళ్ళు,నేయి,ఉప్పు వేసి బాగా కాగా నివండి
  2. ఇపుద్దు రాగి పాడేరు తీస్కుని,ఒక బౌల్ లో వేసి కాస్త వాటర్ పోసి ఉండలు లేకుండా కలపండి
  3. ఒక్క కప్ కి 1/4 కప్ వాటర్
  4. దాన్ని వాటర్ లో వేసి రెండు నిముషాలు ఉడికించి.
  5. మల్లి 1 కప్ రాగి పొడి ని తీస్కొని మల్లి నీళ్ళలో డైరెక్ట్ గ వేసి టిపండి బాగా ఉండలు లేకుండా.నీరు అంత పిలిచే దాక తిప్పుతూ ఉండండి
  6. ఫైనల్ గ ఒక స్పూన్ నేయి వేసి ఒక నిమిషం ఉంచి తీసేయండి
  7. రాగి బాల్ చేసుకోండి

Reviews for Raggi mudda Recipe in Telugu (0)